Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ. 2 కోట్లు తీసుకుని అనుష్క నగ్నంగా.....అగ్రిమెంట్?
హైదరాబాద్: హీరోయిన్ అనుష్క శర్మ గురించి ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆమో ఓ మేగజైన్ తో అగ్రిమెంట్ కుదురుచ్చుకుందని, అగ్రిమెంటు ప్రకారం ఆమెకు రూ. 2 కోట్లు చెల్లించబోతున్నట్లు టాక్. అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఆమె సదరు మేగజైన్ కోసం న్యూడ్ గా ఫోజులు ఇవ్వడానికి రెడీ అయిందట.
త్వరలో సదరు మేగజైన్ న్యూడ్ ఫోటోలు విడుదల చేయబోతుందని అంటున్నారు. ఇండియాలో ప్రముఖ మేగజైన్ గా పేరొందిన ఆ మేగజైన్ ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, హాట్ మోడల్స్ ఫోటోలను తమ మేగజైన్ పై నగ్నంగా ప్రచురించింది. ప్రస్తుతం అనుష్క పేరు కూడా వినపడటంతో ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మ మధ్య ఘాటైన ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాజాగా విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆడేందుకు మెల్ బోర్న్ వెళ్లడంతో.....అనుష్క కూడా అక్కడ వాలి పోయింది.
కాగా ఇటీవల అనుష్క ఓ మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇవ్వడం పట్ల కోహ్లి అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ నగ్న ఫోజులు చూస్తే కోహ్లి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అనేది చర్చనీయాంశం అయింది. ఆ సంగతి పక్కన పెడితే ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాలోనే నూతన సంవత్సర వేడుకల్లో ఎంజాయ్ చేసింది అనుష్క.