For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరుకు అనుష్క ఈసారైనా ఛాన్సిస్తుందా!
Gossips
oi-Rajababu
ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150లో అనుష్క నటించాల్సి ఉంది. ఆ సమయంలో బాహుబలి 2, సింగం 3, ఓం నమో వేంకటేశాయ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్లు కేటాయించలేకపోయింది.
By Rajababu
|
ఖైదీ నంబర్ 150 ఘనవిజయంతో మంచి ఊపు మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన 151 చిత్రంలో అనుష్కతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150లో అనుష్క నటించాల్సి ఉంది. ఆ సమయంలో బాహుబలి 2, సింగం 3, ఓం నమో వేంకటేశాయ చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్లు కేటాయించలేకపోయింది. దాంతో చిరు పక్కన నటించే ఛాన్స్ అనుష్క కోల్పోయింది.
ప్రస్తుతం బాహుబలి, సింగం, ఓం నమో వేంకటేశాయ చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరుతో తదుపరి సినిమాలో నటించేందుకు ఒకే చెప్పినట్టు సమాచారం. అయితే 151 చిత్రంపై ఇంకా స్పష్టత రానప్పటికీ హీరోయిన్ ఎంపికపై చిత్ర నిర్మాత రాంచరణ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. చిరంజీవి నటించే తదుపరి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశముంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: anushka shetty chiranjeevi ram charan surender reddy bahubali singam చిరంజీవి రాంచరణ్ సురేందర్ రెడ్డి బాహుబలి సింగం ఓం నమో వేంకటేశాయ
English summary
Mega star chiranjeevi is getting ready for Next movie. producer Ram charan is eyeing on anushka shetty.
Story first published: Thursday, February 2, 2017, 14:40 [IST]
Other articles published on Feb 2, 2017