నాగ్ కొడుకుతో అనుష్క ఏం చేస్తోంది?
తెలుగు సినీ ఫీల్డ్ లో అనుష్క ఇపుడు ఎంతటి హాట్ హీరోయినో తెలిసిందే. తాజాగా ఆమె లారెన్స్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న డాన్ సినిమాలో నటిస్తోంది. నాగార్జునతో ఇంతకుముందే సూపర్ లో నటించిన అనుష్క ఆయనతో తెరమీద చక్కని కెమిస్ట్రీని కనపరిచింది. బయటకూడా ఆమె నాగార్జునతో చక్కని సాన్నిహిత్యంతో ఉంటుంది.
డాన్ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత అనుష్క మరో పుకారును ఎదుర్కోవాల్సివస్తోంది. నాగార్జున కుమారుడు నాగచైతన్యపై అనుష్క ప్రత్యేక ఆసక్తిని కనపరుస్తోందని ఆ పుకార్ల సారాంశం. ఈ పుకార్లలో నిజమెంతో తెలియదు కానీ అనుష్క మాత్రం తీవ్రంగా ఇబ్బందిగా ఫీలవుతోందట. తాను నాగార్జున ఫ్యామిలీ ఫ్రెండ్ ను మాత్రమేనని చెబుతోంది. ఫ్యామిలీ ఫ్రెండ్ ను కావడం వలన మాట్లాడటం జరుగుతుంది కదా ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది. నాగార్జున కుమారుడికి యోగా నేర్పడమే కాకుండా అతనితో సెక్స్ లో పాల్గొందని కూడా ఇంతకుముందు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ తాజా విషయంలో నిజం ఉంటే ఏరోజైనా బయటకు రావడం ఖాయం కదా.


Click it and Unblock the Notifications