»   » సెక్స్ బాంబ్ ముద్రకోసం ఆమె తపన

సెక్స్ బాంబ్ ముద్రకోసం ఆమె తపన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Archana
అర్చనగా పేరు మార్చుకున్న వేద ఇప్పుడు సెక్స్ బాంబ్ అనే ముద్ర వేయించుకోవటానికి తాపత్రయ పడుతున్నట్లుంది. మొదటి సినిమా నేను సినిమాలో ఎంతో డీసెంట్ గా చేసినా,వంశీ లాంటి పెద్ద దర్శకుడుతో కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అన్నా ఫలితం లేక పోవటం ఆమెను ఈ రకమైన చేష్టలకు పురిగొల్పుతోందని తెలుస్తోంది.ఇక ఎప్పుడో పూర్తయి ఇప్పుడు (సెప్టెంబర్ 5 న)రిలీజ్ కాబోతున్న బ్యాంక్ సినిమాలో అయితే ఆమె రెచ్చిపోయి అందాలు ఆరబోసిందని చెప్పుకుంటున్నారు.ఆమె ఎక్సపోజింగే ఈ చిన్న సినిమాకు యు.ఎస్.పి గా దర్శకుడు భావించాడని తెలుస్తోంది.దాంతో సినిమా రిలీజైతే ఆమె పేరు పరిశ్రమలో మారుమ్రోగుతుందని ఆశిస్తోందిట. బాలీవుడ్ నటుడు జాకీషరీఫ్,రఘువరన్ ముఖ్య పాత్రలుగా చేసిన ఈ సినిమా హాలీవుడ్ రిజర్వాయర్ డాగ్స్ కి తెలుగు రూపం. అలాగే ఈ సినిమా పాటలు ఇప్పటికే టీవీ ఛానెల్స్ లో అరిగిపోయాయి.వాటిల్లో అర్చన హాట్ గా కనపడటం చాలా మందిని ఆకర్షించిందిట.దాంతో వారు తమ సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలకు అడగుతున్నారని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజైతే తన స్టామినా తెలుస్తుందని మినిమం సెకెండ్ హీరోయిన్ గా నైనా వెలిగిపోతానని తన వారితో చెప్పుతోందిట. ఆ సినిమాలో ఆమె మినీ స్కర్ట్ తో కనపడుతూ జాకీ షరాఫ్ ఒళ్ళో కూర్చునే సీన్ హైలెట్ ట.అప్పటికీ కొన్ని సీన్లు సెన్సార్ వేటుకు బలైపోయినా ధైర్యంగా నే ఉందిట.అంతే గాక ఈ మధ్య ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో ఆమె తన వక్షోజాలు కనపడేలా డ్రస్ చేసుకుని మరీ డాన్స్ షో లో నర్తించింది. అంతే గాక ఒక ఎమ్.ఎమ్.ఎస్ క్లిప్ ఒకటి ఆమె శృంగార చేష్టలతో ఉన్నది సర్కులేషన్ లో ఉన్నదని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. అంటే ఆమె శృంగార దేవతగా వెలగటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లే అని సీనియర్లు తమ గతాన్ని తలుచుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X