54 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో!
సినిమా ఇండస్ట్రీలో నటీనటులు సినిమాల ద్వారా కావాల్సినంత డబ్బు సంపాదిస్తూ, తన కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. కానీ, కొంత మంది సెలబ్రెటీలు మాత్రం తమ పర్సనల్ లైఫ్ లో ఫెల్యూర్స్ గా మిగిలిపోతున్నారు. ప్రధానంగా ప్రేమ,పెళ్లి, విడాకుల విషయంలో తరుచు సెలబ్రెటీలు వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి కొంతమంది సెలబ్రెటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో? ఎప్పుడూ విడిపోతున్నారో ? కూడా తెలియడం లేదు. చిన్నచిన్న కారణాలతో తమ వివాహ బంధాన్ని చెక్ పెడుతున్నారు. తాజాగా ఓ స్టార్ కపుల్స్ డైవర్స్ తీసుకోబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ లో చాలా మంది హీరో.. టాప్ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నారు. సెలబ్రిటీ కపుల్స్‌గా మారారు. అందులో చాలా మంది తమ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ,కొంతమంది మాత్రం తన రిలేషన్ నుంచి బయటకు వచ్చారు. అయితే.. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ తమ మ్యారేజ్ లైఫ్ కు బ్రేక్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనకంటూ ఓ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ హీరో అసలు పేరు.. సాజద్ అలీ ఖాన్. ఈ స్టార్ హీరో పెళ్లి తొలిసారి 1991లో బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్‌తో జరిగింది. వీరిద్దరి వివాహ బంధం దాదాపు 13 సంవత్సరాలు సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. కానీ, చిన్న చిన్న మనస్పర్థాల కారణంగా 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సైఫ్, అమృత విడిపోయినప్పటికీ . . వారు తమ పిల్లలకు కో పేరెంట్స్‌గా ఉంటున్నారు.
ఇక 2012లో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. వీరికి మ్యారేజ్ లైఫ్ కూడా చాలా జాయ్ పుల్ సాగిపోతుంది. వీరికి ఇద్దరు పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్. అయితే.. గత కొద్దికాలంగా సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. పుకార్లతో ఈ స్టార్ కపుల్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

దీంతో ఈ విడాకుల తీసుకోబోతున్నారనే పుకార్లకు మరింత బలం చేసుకురినట్టు అయింది.ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కరీనాతో విడిపోయి.. 54 ఏళ్ల వయసులో సైఫ్ మూడో పెళ్లి చేసుకోబోతున్నడనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. సైఫ్ నిజంగా మూడో పెళ్లికి రెడీ అవుతున్నారా? లేదా? అనే విషయంపై వీరిలో ఎవరొకరూ స్పష్టత ఇస్తేనే ఈ రూమార్స్ కు చెక్ పడుతోంది.


Click it and Unblock the Notifications











