విడాకుల బాటలో మరో స్టార్ కపుల్!.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్..

సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా విడాకుల ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. పలు సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి. కొంతమంది పెళ్లైనా కొన్నేళ్లకే చిన్న మనస్పర్థలతో విడిపోతుంటే.. పిల్లలు పుట్టిన తరువాత కూడా విడిపోయిన వారు మరికొందరూ ఉన్నారు. ఇలా తమ వివాహబంధానికి పుల్ స్టార్ పెడుతున్నారు. తాజాగా.. మరో సార్ కపుల్ విడిపోబోతున్నారు. విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉన్నారు? అనే రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ స్టార్ కపుల్ ఎవరు? మీరూ కూడా ఓ లూక్కేయండి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్.. టాప్‌ హీరోయిన్స్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఇలా సెలబ్రిటీ కపుల్ గా మారారు. అందులో చాలా మంది తమ వివాహబంధాన్ని కొనసాగిస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోయారు. చిన్న చిన్న కారణాలతో వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తమ మ్యారేజ్ లైఫ్ కు బ్రేక్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Are star couple Saif Ali Khan and Kareena Kapoor going to ready for divorce

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌, హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సైఫ్ అలీ ఖాన్ అసలు పేరు.. సాజద్ అలీ ఖాన్. ఈ స్టార్ హీరో తొలిసారి 1991లో బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్‌ ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహబంధం దాదాపు 13 సంవత్సరాలు సాఫీగా సాగింది. వీరికి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. కానీ, వీరి మధ్య మనస్పర్థాలు రావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. తమ వివాహబంధానికి స్వసీ చెప్పారు.

ఇక 2012లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్‌ లు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి వీరి వైవాహిక జీవితంగా కూడా చాలా సాఫీగా సాగింది. వీరికి కూడా ఇద్దరూ పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్. అయితే.. గత కొద్దికాలంగా సైఫ్ అలీ ఖాన్‌, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనీ, వీరిప్పుడూ తమ వివాహ బంధానికి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

Are star couple Saif Ali Khan and Kareena Kapoor going to ready for divorce

ఈ స్టార్ కపుల్ విడాకుల రూమార్స్ కు ప్రధాన కారణమేమింటంటే.. హీరో సైఫ్ ఖాన్ తన చేతిపై వేసుకున్న కరీనా కపూర్ అనే టాటూను తొలగించాడనే ప్రచారం జరుగుతోంది. ఆ టాటూ ను తొలగించడంతో విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ టాటూ స్థానంలో త్రిశూలం ఆకారంలో కొత్తగా ఓ టాటూను వేయించుకున్నట్లు కొన్ని ఫొటోలు సోషల్ వైరలవుతున్నాయి. దీంతో ఈ విడాకుల తీసుకోబోతున్నారనే పుకార్లకు మరింత బలం చేసుకురినట్టు అయింది. కరీనాతో విడిపోయి సైఫ్ మూడో పెళ్లి చేసుకోబోతున్నడనే రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: kareena kapoor saif ali khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X