For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Finance Cerlec News: మీరూ మీ పిల్లలకు సెరెలాక్ ఆహారంగా ఇస్తున్నారా.? షాకింగ్ వార్త తెలుసుకోండి..
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఆ హీరోయిన్ చైన్ స్మోకర్?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఒకప్పుడు వెంకటేష్, బాలకృష్ణ,నాగార్జున వంటి స్టార్స్ తో చేసిన ఆర్తి అగర్వాల్ పేడ్ అవుట్ అయి ముకుల్ దేవ్, పోసాని ప్రక్కన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమెన చూసిన వారు షాక్ అవుతున్నారు. కారణం ఆమె చైన్ స్మోకింగ్. అంతేగాక ఆమె సోమాజిగూడలోని పోష్ ప్లాట్ లో తన తండ్రితో కూర్చుని మరీ దమ్ కొట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మోడ్రన్ కుటుంబాల్లో ఇది కామన్ అయినా ఆర్తి అగర్వాల్ వంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్నామెను అలా చూడలేకపోతున్నామంటున్నారు. అందులోనూ ఇంకా తండ్రి ఎదురుగా కొడుకు కూడా సిగెరెట్ బయిటకు తీయటానికి కూడా సిగ్గుపడే సొసైటి కాబట్టి ఆమె అలవాట్లు వింతగానే కనపడతున్నాయి. ప్రస్తుతం ఆర్తి నీలవేణి, జెంటిల్ మెన్ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఆర్తి అగర్వాల్ నాగార్జున వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ ఇంద్ర జెంటిల్ మెన్ నీలవేణి పోసాని ముకుల్ దేవ్ చైన్ స్మోకర్ aarthi agarwal chain smoke gentle man venkatesh nagarjuna balakrishna
Story first published: Tuesday, October 6, 2009, 17:33 [IST]
Other articles published on Oct 6, 2009