అసిన్ ఇక ముంబయ్ లో బందీ!

ఆ కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం అసిన్ ఏదాది పాటు ఆ కంపెనీ అధీనంలో ఉండాలి. ఇందుకు ఆమెకు 8 నుంచి 10 కోట్ల రూపాయల పారితోషికం లభిస్తుంది. ఇక మీదట ఆ కంపెనీ నిర్దేశించిన షెడ్యూల్స్ లోనే అసిన్ నటించవలసి ఉంటుంది.
అసిన్ తొలి హిందీ సినిమా ఫిబ్రవరి నెలాఖరులో విడుదల కానుంది. ఆమె డేట్స్ ను ఏడాది పాటు ఈ కంపెనీయే నిర్దేశిస్తుంది.


Click it and Unblock the Notifications











