ఆరోగ్య సమస్యలతో సూపర్‌స్టార్ రిటైర్మెంట్.. వేణుస్వామి జోస్యం చెప్పింది ఆ హీరోనేనా?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ సెలబ్రిటీల జాతకాలు, దోషాలు గురించి చెబుతూ ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలుస్తుంటారు. చాలా వరకు ఆయన చెప్పిన విషయాలు జరగడంతో ఎక్కువ మంది నమ్ముతుంటారు. మరికొంత మందే ఆయన చెప్పేవన్నీ ఉత్తివే అని కొట్టి పడేస్తుంటారు. అయితే కొత్త సంవత్సరం ఈరోజ ప్రారంభం కావడంతో ఆయన మరోసారి సినీ ప్రముఖుల జాతకాలు చూశారు. అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ గురించి ఓ విషయం చెప్పి గట్టి షాకిచ్చారు.

కొత్త ఏడాదిలో చాలానే ఉప ధ్రవాలు ముంచుకు రాబోతున్నాయని చెప్పిన వేణు స్వామి.. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన సూపర్ స్టార్ కు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. అంతేకాదండోయ్.. ఆ అనారోగ్య సమస్యల వల్ల ఆయన పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని కూడా వెల్లడించారు. 2024లో కానీ 2025లో కానీ ఆయన కచ్చితంగా సినీ ఇండస్ట్రీకి బై బై చెప్పేస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. టాలీవుడ్ సూపర్ స్టార్ అంటే అందరికీ గుర్తొచ్చేది మహేష్ బాబుయే.

Astrologer Venu Swamy Predictions on Tollywood Super Star Check Details

అయితే వేణు స్వామి చెప్పిన ఈ జోస్యం విని చాలా మంది గుండెల్లో గుబులు మొదలు అయింది. మహేష్ బాబు నిజంగానే ఆరోగ్య సమస్యలు వచ్చి సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటారా అంటూ ఆలోచిస్తున్నారు. గతంలో ఈయన సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పడం.. అది నిజం అవ్వడంతో చాలా మంది ఈయన మాటలను నమ్ముతున్నారు. మరి సూపర్ స్టార్ విషయంలో ఈయన చెప్పిందే నిజం అయితే తెలుగు సినీ రంగం ఓ మంచి హీరోను మిస్ కాక తప్పదు.

Astrologer Venu Swamy Predictions on Tollywood Super Star Check Details

వేణు స్వామి చెప్పిన మాటలపై నమ్మకం ఉన్న వాళ్లు అయితే.. తమ అభిమాన హీరోను తెరపై ఇంకా చాలా ఏళ్లపాటు చూడాలి అనుకుంటున్నట్లు కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కు అయితే వేణు స్వామి చెప్పిన మాటలు అస్సలే మింగుడు పడడం లేదు. ప్రస్తుతం చాలా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్న మహేష్ బాబుకు నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయా.. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఏం చేసైనా సరే ఆయన సినీ ఇండస్ట్రీని వీడకుండా చేయమంటూ కోరుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X