వెంకటేష్ తో అశ్వనీదత్ చిత్రం!

తారాజువ్వలా దూసుకెళ్తున్న యువ దర్శకుడు రాధాకృష్ణ మూడు సినిమా కథలను సిద్ధం చేసుకున్నారు. అందులో ఒకటి వెంకటేష్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అశ్వనీదత్ కు ఆ కథ నచ్చడంతో రాధాకృష్ణకు ఊహించనంత పారితోషికం లభించనుందట.