బాహుబలి హీరోయిన్ను ప్రెగ్నెంట్ చేసి భార్యకు విడాకులు ఇచ్చిన నిర్మాత.. సంచలన విషయాలు బయటకు!
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ డివొర్స్కు సిద్ధమయ్యారంటూ ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే రీసెంట్గా సదరు నటి సమంతలానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త పేరును తొలిగించింది. అదే సమయంలో ఆ నటి భర్త, ప్రముఖ నిర్మాత బాహుబలిలో నటించిన ఓ స్టార్ హీరోయిన్ను ప్రెగ్నెంట్ చేశారనే వార్తలు బయటకు వస్తున్నాయి. దీంతో ఆ జంట డివొర్స్ రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మరి ఇంతకీ వారెవరు? అసలేం జరిగిందో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
బాలీవుడ్ టీ - సిరీస్ అధినేత భూషణ్ కుమార్ - ఆయన భార్య, హీరోయిన్ దివ్య ఖోస్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది. వీరికి పెళ్లై దాదాపు 19 ఏళ్లు అయింది. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. అందుకు రకరకాల కారణాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు ఇది విని షాక్ అవుతున్నారు.

ఇన్‌స్టాలో పేరు తొలిగింపు :దివ్య ఖోస్లా తన సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఈమె రీసెంట్గా నటి సమంతలానే బిహేవ్ చేసి షాక్ ఇచ్చారు. అప్పట్లో సామ్ విడిపోయే ముందు తన ఇన్‌స్టా నుంచి ఇంటి పేరు తొలిగించింది. అలానే ఇప్పుడు దివ్య ఖోస్లా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రోఫెల్ నుంచి భర్త పేరు తొలగించింది. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం ఏంటని అంతా షాక్ అయ్యారు.
నోరా ఫతేహి ప్రెగ్నెంట్ :మరోవైపు ఇదే అదునుగా చూసుకుని ఎప్పుడు నెట్టింట్లో ఫేక్ రివ్యూస్ చేసే సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు మరో సంచలన ట్వీట్ చేశాడు. బాహుబలి ఫేమ్ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో భూషణ్ కుమార్‌కు సంబంధముందని రాసుకొచ్చాడు. భూషణ్ వల్ల నోరా ఫతేహి 2021లో ప్రెగ్నెంట్ కూడా అయిందని అన్నాడు. అయితే ఆమె అబార్షన్ చేయించుకుందని అన్నాడు. అలానే నోరా ఫతేహి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణె, ఆలియా భట్ కన్నా ధనవంతురాలు అని పేర్కొన్నాడు. మరి తన దగ్గర ఉంది సెక్స్ మనీయా లేదా బ్లాక్ మనీయా అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ అందరూ అతడినే విమర్శిస్తున్నారు. నువ్వు ఎప్పుడు ఇంతేనా మారవా అంటూ బూతులు తిడుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఖండించిన టీమ్ : భూషణ్ కుమార్ దివ్య ఖోస్లా విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై భూషణ్ కుమార్ టీమ్ స్పందింది. ఓ ఇంటర్య్వూలో ఈ వార్తలను ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దివ్య సోషల్ మీడియాలో తన పేరు మార్చడానికి మరో కారణం ఉందని చెప్పింది. దానికి అర్థం విడాకులు కాదని క్లారిటీ ఇచ్చింది. అస్ట్రాలజర్ సూచన ప్రకారం పేరును మార్చినట్లు చెప్పారు. కాగా దివ్య ఖోస్లా టాలీవుడ్తోనే తన కెరీర్‌ను ప్రారంభించింది. 2004లో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ చిత్రం లవ్ టుడేతో పరిచయమైంది. ఆ తర్వాత హీందీలో వరుస ఆఫర్స్‌ను అందుకుంది.


Click it and Unblock the Notifications











