Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బ్యాడ్ రివ్యూ-గుడ్ కలెక్షన్స్!
దాదాపుగా చిత్ర సమీక్షకులంతా 'డార్లింగ్" ను బాగానే ఆకట్టుకో గలిగారు. స్ర్కీన్ ఫ్లే పరంగా కరుణాకరన్ చేసిన తప్పిదాలకు తీవ్ర స్థాయిలో విమర్షలు వచ్చాయి. ఏదేతేనేం..ఓ పట్టున ప్రేక్షకులంతా 'డార్లింగ్" సినిమాని బాగానే చూస్తున్నారు. బ్యాడ్ రివ్యూస్ అనిపించుకున్న'డార్లింగ్" గుడ్ కలెక్షన్స్ నే రాబట్టుకుంటోందని తెలుస్తోంది.
కొంచెం సునిశిత దృష్టితో పరిశీలనాత్మకంగా సినిమాలు చూసేవాళ్లకు చీదర పుట్టిస్తున్న 'డార్లింగ్" టైం పాస్ కోసం సినిమాలు చూసే సాధారణ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నట్టుంది. పెద్దగా కాంపిటీషన్ లేకపోవడంతో పాటు..ప్రభాస్ మైండ్ బ్లోయింగ్ పెరఫార్మెన్స్, కనికట్టు చేస్తున్న కాజల్ అందం, చూడ ముచ్చటగా ఛాయాగ్రహణం, వినసొంపుగా రెండు పాటలు..ఈ చిత్రానికి ప్రస్తుతానికి మంచి కలెక్షన్లే రాబడుతున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
రేపు విడుదలకు సిద్దమౌతున్న 'సింహా", 'బురిడి" చిత్రాలను బట్టి 'డార్లింగ్" తదుపరి కలెక్షన్లు తగ్గడమో. స్టడీగా ఉండడమో జరుగుతుందని టాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.