Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సలార్ సినిమాకు బాహుబలి ఫార్ములా.. ఇదే నిజమైతే మరోసారి హిస్టరీ రిపీట్ అయినట్లే
రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా సినిమాలతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకున్న డార్లింగ్ ఒక్కో సినిమా ఒక్కో డైమెండ్ అనేలా రెడీ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరు కూడా ఈ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టలేదు. అయితే ఒక సినిమాలో దర్శకుడు బాహుబలి ఫార్ములాను వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్క విషయం బయటకు లీక్ అవ్వడంతో ఈసారి హిస్టరీ రిపీట్ అయినట్లే అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Recommended Video
బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ
టార్గెట్ సెట్ చేసుకున్న ప్రభాస్
బాహుబలి 2 తరువాత భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశచెందారు. అయితే ఈసారి నెక్స్ట్ సినిమాతో అంతకుమించి అనేలా హిట్టు కొట్టి అభిమానులను మళ్ళీ ఖుషి చేయాలని ప్రభాస్ ఓ టార్గెట్ సెట్ చేసుకున్నాడు.
ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..
అంచనాల డోస్ అమాంతంగా పెరిగాయి
రాధే శ్యామ్ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందో లేదో తెలియదు గాని సలార్ కు సంబంధించిన కొన్ని విషయాలను వింటుంటే మాత్రం తప్పకుండా సినిమా సరికొత్త చరిత్ర సృష్టించడం కాయమని తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్స్ తోనే హై వోల్టేజ్ లాంటి బజ్ క్రియేట్ చేశారు. ఇక మొదటిసారి శృతి హాసన్ లాంటి గ్లామరస్ బ్యూటీ డార్లింగ్ తో నటిస్తుండడంతో అంచనాల డోస్ అమాంతంగా పెరిగాయి.
నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)
రెండు పాత్రల్లో ప్రభాస్
ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయినట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. పర్ఫెక్ట్ గా బాహుబలి తరహాలోనే ఉండడంతో సరికొత్త చరిత్ర రిపీట్ అవ్వడం కాయమని అంటున్నారు. బాహుబలి సినిమాలో తండ్రిగా అలాగే కొడుకుగా నటించిన ప్రభాస్ సలార్ లో కూడా అదే తరహాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడట.
ఇంటర్వెల్ ట్విస్ట్..
ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టు సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుందని ఇప్పటికే చాలా విషయాలు లీక్ అయ్యాయి. ఇక ప్రభాస్ ను మళ్ళీ రెండు విభిన్నమైన పాత్రలలో చూడబోతున్నాం అనగానే ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ ను అలా చూస్తే రెండు కాళ్ళు సరిపోవేమో అంటున్నారు.
మరి దర్శకుడు ప్రశాంత్ నీల్ అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.