twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఉగ్ర నరసింహా'గా బాలకృష్ణ

    By Srikanya
    |

    బాలకృష్ణ కొత్త చిత్రానికి ఉగ్ర నరసింహ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం.సింహా అనే టైటిల్ బాగా కలిసిరావటంతో బాలకృష్ణ ఈ టైటిల్ తో చెప్పిన కథకు వెంటనే గ్రీన్ సిగ్న్ల ఇచ్చాడని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం మల్టి స్టారర్ గా రూపొందనుంది. బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ మల్టిస్టారర్ చిత్రానికి రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. మొదట పవన్ కళ్యాణ్,ముమ్మట్టి కాంబినేషన్ లో ఈ చిత్రం అనుకుని అది వర్కవుట్ కాకపోవటంతో బాలకృష్ణతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఓ యంగ్ డైరక్టర్ దీనికి సంభందించి ఓ స్క్రిప్టుని రోహిత్ కి నేరేట్ చెయ్యటం అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బాలయ్య దగ్గరకు పంపటం జరిగాయి. ప్రస్తుతం సోలో షూటింగ్ లో ఉన్న రోహిత్ కి ఆ స్క్ర్రిప్టు బాగా నచ్చి వెంటనే చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రం ఓకే అయితే సోలో నిర్మాతలే దీన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. సోలో చి్త్రాన్ని యువత పేమ్ పరుశరామ్ డైరక్ట్ చేస్తున్నారు.

    English summary
    Nara Rohit and Nandamuri balakrishna might come together for a family entertainer very soon titled as 'Ugra Narasimha'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X