పేరు వింటే బాలకృష్ణ బీపీ రైజ్

By Srikanya

బాలకృష్ణకు ఇప్పుడు అత్తిలి రాజేంద్ర రెడ్డి పేరు చెపితే చాలు కోపం నషాలానికి అంటుంతోందని తెలుస్తోంది.ఇంతకీ ఎవరా అత్తిలి సత్తిబాబు అంటే గత కొంత కాలంగా బాలకృష్ణ ని వెటకారం చేస్తూ ఐ హేట్ బాలకృష్ణ అనే టైటిల్ తో వెబ్ సైట్ నడిపిన ప్రబుద్దుడు.అతను ఆస్ట్రైలియాలోని సిడ్నీలో ఉన్నాడని తేలింది.బాలకృష్ణను,పనిలో పనిగా ఐహేట్ చిరు డాట్ కాం అనే మరో సైట్ ని పెట్టి ఇద్దరి అభిమానుల్లోనూ అయోమయం సృష్టించి,వాళ్ళలో వాళ్ళు తిట్టుకునేలా చేసిన ఘనత ఇతనది.

నందమూరి బాలకృష్ణ అతను పలానా అని తెలిసిందని వార్త ఆనందం కలిగించినా అతన్ని ఇండియా తీసుకురావటానికి లీగల్ గా చాలా అడ్డాలు దాటాలని తెలియటంతో మండిపడున్నట్లు సమచారం.ఇక ఇక్కడకి రాగానే బాలకృష్ణ అతనిపై గ్యారెంటీగా రివేంజ్ తీర్చకుంటాడంటున్నారు.అందులోనూ బాలకృష్ణ ఆ సైట్ తో ఎంత విసిగి పోయారంటే ఆయనే స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు.కాబట్టి అత్తిలి సత్తిబాబు సిటీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా చుట్టూ చూసి వస్తే మేలని మనవి అంటున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ నటించిన శ్రీరా రాజ్యం చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.అలాగే పరుచూరి మురళి దర్సకత్వంలో మరో చిత్రం రెడీ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X