చివరకు బాలకృష్ణను బాడీగార్డుగా చేస్తున్నారా?

By Srikanya

మళయాళంలో సూపర్ హిట్టై రీసెంట్ గా తమిళంలోనూ కావలన్ టైటిల్ తో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం బాడీగార్డ్. ఈ చిత్రం రీమేక్ ని వెంకటేష్ తో చేస్తారని చాలా కాలంగా వినపడుతోంది.అయితే తాజాగా బాలకృష్ణ ఈ రీమేక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.రీమేక్ లు తెచ్చి హీరోల డేట్స్ పట్టే నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం వేట మొదలెట్టారని, అదీ బాలకృష్ణ కోసమేనని అంటున్నారు. గతంలో తమళంలో విక్రమ్ చేసిన చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ టైటిల్ తో తీసి హిట్టు కొట్టిన విషయాన్ని గుర్తు చేసి మరీ బాలయ్యను ఈ రీమేక్ కు ఒప్పించాడని సమాచారం. అయితే ఇప్పటికే ఈ రీమేక్ రైట్స్ తెలుగులో ఒకరు తీసుకున్నారని, వారి వద్ద నుండి బెల్లంకొండ సురేష్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.ఈ చిత్రం 'మై లవ్‌ స్టోరీ' అనే పేరుతో హిందీలో ఈ సినిమా రీమేక్‌ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X