»   »  చిరు వస్తే బాలయ్య కూడా రెడీట!

చిరు వస్తే బాలయ్య కూడా రెడీట!

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిరంజీవి పార్టీ పెడతారో లేదో ఇంకా తేలలేదు. చిరంజీవి ఇంకా ప్రకటించలేదు. ఆయన పార్టీ ప్రకటిస్తే ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఆయన పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేయడానికి సిద్ధమేనని నందమూరి బాలకృష్ణ తన బంధు మితృలతో అన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు కూడా బాలకృష్ణపై వత్తిడి తెస్తున్నారట. చిరంజీవిని ఎదుర్కోవడం ఒక్క బాలకృష్ణ సాధ్యమని వారంతా అంటున్నారని సమాచారం. మొత్తానికి బాలకృష్ణ తన బావ చంద్రబాబు నాయుడుతో ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రంజుగా మారబోతున్నదన్నమాట.

Read more about: chiranjeevi balakrishna politics
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X