బాలయ్య రెండో కుమార్తెని...

ఈ నేపధ్యంలో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే నాగచైతన్య మంచి క్రేజ్ తెచ్చుకున్నాడని, బాలయ్య అతన్ని పర్శనల్ గా అభినందించాడని వినపడుతోంది. ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దూసకొస్తున్న అల్లు అరవింద్, చిరంజీవి కుటుంబాలకు చెక్ చెప్పాలన్నా ఇటువంటి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నట్లు గుసగుసలాడుతున్నారు. అయితే ఈ పెళ్ళి ఇప్పుడిప్పుడే ఉండదని, ఓ మాట అనుకుని తర్వాత ముందుకెళ్తారని అంటున్నారు. అయితే నాగార్జున ఈ విషయమై ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారనేది మాత్రం తెలియదు.
chaitanya nagarjuna balakrishna tejaswini ramanaidu chandrababu బాలకృష్ణ తేజస్వని నాగచైతన్య నాగార్జున


Click it and Unblock the Notifications