‘సింహా' శతదినోత్సవం వేడుకలు ఎక్కడ? ఎప్పుడు?

By Srikanya

వరస పరాజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'సింహా" చిత్రం శనివారంకు వందరోజులును పూర్తిచేసుకుంది. సంచలన విజయాన్ని సాధించిన సింహా వందరోజుల వేడుకను ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకలకు విశాఖనగరం వేదిక కానుంది. అలాగే ఆగష్టు 15న ఈ శతదినోత్సవం జరపనున్నారని తెలుస్తోంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం దాసరి దర్శకత్వంలో పరమవీర చక్ర చిత్రం చేస్తున్నారు. అలాగే బి.గోపాల్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాతగానూ ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. వీటి తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిత్రం మొదలవతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X