సైరా షూటింగ్ స్పాట్‌లో బాలయ్య.. అందరికి ఆశ్చర్యం!

Recommended Video

Balakrishna Meets Chiranjeevi In Sye Raa Sets

మెగాస్టార్ చిరంజేవి నటిస్తున్న సైరా చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజర్ కు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. సైరా సెట్స్ కు వచ్చిన అనుకోని అతిథి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తినట్లు తెలుస్తోంది.

చారిత్రాత్మక నేపథ్యం

చారిత్రాత్మక నేపథ్యం


సైరా చిత్రానికి చారిత్రాత్మక నేపథ్యం ఉండడం అందరి దృష్టిని ఆకర్షించగలుగుతోంది. సైరా చిత్రం గురించి అభిమానులతో పాటు టాలీవడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఆశ్చర్యపరిచిన బాలయ్య

ఆశ్చర్యపరిచిన బాలయ్య

సైరా చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ చిత్ర సెట్స్ కు బాలయ్య ఇటీవల వెళ్ళాడట. బాలయ్య సర్ ప్రైజ్ విజిట్ కు సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు కానీ ఈ వార్త వైరల్ లా వ్యాపించింది. బాలయ్య రాకతో సెట్ లో చిత్ర యూనిట్ మొత్తం ఆశ్చర్యంలో మునిపోయారట.

చిరుతో కలసి

చిరుతో కలసి


మెగాస్టార్ చిరంజీవితో కలసి బాలయ్య చాలా సేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. సినిమా బాగా రావాలని బాలయ్య ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. టాలీవడ్ లో అగ్ర నటులుగా ఉన్న వీరిద్దరూ మంచి మిత్రులు కూడా.

 శాతకర్ణి సమయంలో

శాతకర్ణి సమయంలో

చారిత్రాత్మక నేపథ్యం ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర ప్రారంభోత్సవానికి కూడా చిరంజీవి హాజరై బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. 2017 సంక్రాంతికి బాలయ్య నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి, చిరంజీవి ఖైదీ నెం 150 చిత్రాలు విడుదలయ్యాయి. రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.

 ప్రతిష్టాత్మకంగా

ప్రతిష్టాత్మకంగా

ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి సైరా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 లో ఎన్టీఆర్ బయోపిక్, సైరా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X