»   » బాలయ్య టెంప్టింగ్ ఆఫర్ తో నయనతార కొచ్చిన చిక్కు...

బాలయ్య టెంప్టింగ్ ఆఫర్ తో నయనతార కొచ్చిన చిక్కు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ శ్రీ రామరాజ్యంలో సీత పాత్రకి స్నేహా సూటవతుందని ఎంత మంది చెప్పిన కానీ బాలయ్య మాత్రం నయనతారే కావాలని పట్టుబట్టాడట. 'సింహా" సినిమాలో కేవలం కొద్ది సీన్లలో మాత్రమే నటించిన నయనతారతో పూర్తి స్థాయి సినిమా చేయాలని బాలయ్య కోరుకున్నాడట. నయనతార సినిమాలు ఒప్పుకోవడం మానేశానని చెప్పినా ఆమెకు టెంప్టిగ్ ఆఫర్ ఇచ్చి మరీ ఇందులో నటించేలా చేశాడట. దాంతో ప్రభుదేవాకి బాలకృష్ణ మీద అనుమానం పుట్టిందని సన్నిహితుల నుండి వస్తున్న సమాచారం. ఈపాటికే బాలయ్య ఎంతటి కృష్ణుడో తెలుసు కనుక ఈ చిత్రం షూటింగ్ జరిగినన్నాళ్లు ఉండమని తన మనిషిని నయనతారకి తోడుగా పంపుతున్నాడట. నయనతార క్యారెక్టర్ పై డౌట్స్ కలిగించేలా ఇటీవల కొన్ని పత్రికలు చేసిన రీసెర్చ్ తో ప్రభుదేవా ఇటు తన ప్రియురాలిని కూడా నమ్మలేకపోతున్నాడట.

English summary
Nandamuri Balakrishna is all set to act as Lord Rama and his wife’s character, which is seetha, will be played by Nayantara. Balakrishna was much impressed by Nayantara on and off screen, while his ‘Simha’ making and so has recommended her to be seetha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu