twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందమూరి, నారా కాంబినేషన్ లో మల్టిస్టారర్

    By Srikanya
    |

    బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ మల్టిస్టారర్ చిత్రానికి రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఓ యంగ్ డైరక్టర్ దీనికి సంభందించి ఓ స్క్రిప్టుని రోహిత్ కి నేరేట్ చెయ్యటం అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బాలయ్య దగ్గరకు పంపటం జరిగాయి. ప్రస్తుతం సోలో షూటింగ్ లో ఉన్న రోహిత్ కి ఆ స్క్ర్రిప్టు బాగా నచ్చి వెంటనే చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటికే బాలకృష్ణ.. మంచు మనోజ్ చిత్రంలో గెస్ట్ గా చేస్తూ మల్టి స్టారర్ కి తెరతీసారు. ఈ నేపధ్యంలో తన బంధువైన నారా రోహిత్ చిత్రం వెంటనే ఓకే అయ్యే అవకాసం ఉందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. పరుచూరి మురళి షూటింగ్ హడావిడిలో ఉన్నారు. అది తీరిక దొరకగానే స్క్ర్రిప్టు పూర్తిగా వినటం జరగుతుందని చెప్పారుట. ఇక ఈ చిత్రం ఓకే అయితే సోలో నిర్మాతలే దీన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. సోలో చి్త్రాన్ని యువత పేమ్ పరుశరామ్ డైరక్ట్ చేస్తున్నారు.

    English summary
    Nara Rohit and Nandamuri balakrishna might come together for a family entertainer very soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X