Ravi Teja Liplock 54 ఏళ్ళ వయసులో మాస్ మహారాజా లిప్‌లాక్.. అసలు కారణం ఇదేనట!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల లిప్ లాక్ సీన్లు చాలా కామన్ గా మారిపోయయి. సీనియర్ హీరోలు యువ హీరోలు అందరూ కూడా స్టార్ హీరోయిన్స్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకప్పుడు లిప్ లాక్ అంటేనే భయపడే హీరోలు కూడా ఇప్పుడు చాలా ఘాటుగా లిప్ లాక్ సన్నివేశాల్లో దర్శనమిస్తున్నారు. రీసెంట్ గా రవితేజ కూడా మొదటిసారి లిప్ లాక్ సీన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఖిలాడి ట్రైలర్ లో కూడా ఆ సన్నివేశం హైలెట్గా నిలిచింది. అయితే రవితేజ ఎందుకు ఆ సీన్ చేశాడు అనే వివరాల్లోకి వెళితే..

క్రమశిక్షణతో

క్రమశిక్షణతో

మాస్ మహారాజా రవితేజ సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి అతను సహాయ దర్శకుడిగా అలాగే మంచి నటుడిగా గుర్తింపు పొందిన తర్వాత హీరోగా ప్రయత్నాలు చేశాడు. మొత్తానికి హీరోగా సక్సెస్ అయిన తర్వాత రవితేజ ఇండస్ట్రీలో ఎంతో క్రమశిక్షణతో ముందుకు సాగుతూ వచ్చాడు.

పాజిటివ్ గానే..

పాజిటివ్ గానే..

అతనిపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఏనాడు వాటిపై పెద్దగా రియాక్ట్ అవ్వలేడు. రవితేజ చాలావరకు పాజిటివ్ గానే ఆలోచిస్తాడు అనేది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అతనికి చెడు జరిగినా మంచి జరిగినా కూడా ఎప్పుడు ఒకే జాయ్ మూమెంట్ లో ఉంటాడు అని కొందరు దర్శకులు కూడా చెప్పాను.

మొహమాటం లేకుండా

మొహమాటం లేకుండా


ఇక రవితేజ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించనని చాలాసార్లు చెప్పాడు. గతంలో అతనికి లిప్ లాక్ సన్నివేశంలో నటించే అవకాశం వచ్చినప్పటికీ వాటిని మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశాడు. అయితే అలాంటి రవితేజ ఖిలాడి సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల్లో చాలా ఘాటుగా కనిపించడంతో అందరు ఆశ్చర్యపోయారు. కొత్త హీరోయిన్ మీనాక్షి చౌదరితో రవితేజ బెడ్ పై పడుకొని ఉన్నట్లుగా ఆ లిప్ లాక్ సీన్ ట్రైలర్ లో చాలా హైలెట్గా నిలిచింది.

 ట్రైలర్ చూసేవరకు నమ్మ లేదట.

ట్రైలర్ చూసేవరకు నమ్మ లేదట.

సినిమాలో రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉన్నట్లుగా ట్రైలర్ తో హింట్ ఇచ్చేశారు. మాస్ మహారాజా రవితేజ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ తరహా లో లిప్ లాక్ సన్నివేశం లో ఎందుకు నటించడం అనేది ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ప్రశ్న. గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా ఘాటుగా నటించాడు అనగానే ఇండస్ట్రీలో కొందరు ట్రైలర్ చూసేవరకు నమ్మ లేదట.

అందుకే లిప్ లాక్ సీన్ పెట్టారట..?

అందుకే లిప్ లాక్ సీన్ పెట్టారట..?


ఖిలాడి సినిమాలో రవితేజ ఆ విధంగా నటించడానికి ఒక ముఖ్యమైన కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు రవితేజ అన్ని రకాల సినిమాలు చేశాడుమ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ ఎమోషనల్.. ఏ సన్నివేశం అయినా సరే పర్ఫెక్ట్ టైం తో నటిస్తూ వచ్చాడు. ఆ విషయంలో అభిమానులు చాలా సంతృప్తి చెందారు. కానీ రొమాన్స్ కోరుకునే ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం రవితేజ ఇంకా ఆకట్టుకోవడం లేదు అనే టాక్ ఉందట. అందుకే ఖిలాడి సినిమా అలాంటి యూత్ ఆడియేన్స్ ను ఎక్కువగా థియేటర్స్ లోకి తీసుకు రావాలి అని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా లిప్ లాక్ సీన్ ను క్రియేట్ చేసినట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X