భాస్కర్ స్క్రిప్టుకి 'చిరు' సజెషన్స్ ?

తాజాగా ఆయన విని తన హిట్ సినిమాలైన విజేత,మగమహారాజు చిత్రాలు ఒక్కసారి చూడమని,అందులోని ముఖ్యమైన సన్నివేశాలు ఏమన్నా ఆ స్క్రిప్టుకి ఎడాప్ట్ అవుతాయేమోనని పరిశీలంచమన్నారు.ఇక ఈ స్క్రిప్టులో శ్రీకాంత్ కి ఓ ప్రధాన పాత్ర ఉంటుందని అది రామ్ చరణ్ కి బాబయ్య పాత్ర అని చెపుతున్నారు. అందులోనూ శ్రీకాంత్ నిజ జీవితంలోనూ అన్నయ్యా అని పిలుస్తూండటం గమనార్హం. అలాగే చిరు సజెషన్స్ కూడా చాలా బాగున్నాయని భాస్కర్ చెప్పి ఆ పనిలో ఉన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











