Don't Miss!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భావన ప్రేమలో తెలుగు హీరో?
మన్యం ఎంటర్టైన్మెంట్స్ బానర్‌పై మన్యం రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగబాబు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సినీ హీరో కావాలని కలలుకనే కుర్రాడి కథ ఈ సినిమా. ఇక ఈ పాత్ర కోసం తన కుడి భుజం మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు నితిన్. కాగా ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభమైనప్పట్నించీ నితిన్, భావన మధ్య సాన్నిహిత్యం పెరిగిందనీ, ఆ ఇద్దరూ చాలా క్లోజ్‌గా వ్యవహరిస్తున్నారనీ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
షూటింగ్ లేని రోజుల్లో ఇద్దరూ సెల్ ఫోన్ ల్లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారనీ, చూస్తుంటే ఆ ఇద్దరి వ్యవహారం ప్రేమానుబంధంగా మారేట్లు కనిపిస్తున్నదని వినిపిస్తోంది. అయితే తన సన్నిహితుల వద్ద తమ మధ్య అలాంటి వ్యవహారమేమీ నడవటం లేదనీ, తానసలు సినిమా రంగానికి చెందిన వ్యక్తి ప్రేమలో పడే ప్రశ్నే లేదనీ భావన స్పష్టం చేసినట్లు సమాచారం.నితిన్ కూడా సేమ్ డైలాగ్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాట్ట.