నాలుగేళ్ల భావన ప్రేమికుడు

By Staff
Bhavana
'ఒంటరి' సినిమాతో తెలుగులో తన సత్తా చాటుకున్న మలయాళీ భామ భావనకు నాలుగేళ్ల ప్రేమికుడు ఉన్నాడట. తమిళంలో ఇప్పటికే తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్న ఆమె ఇప్పుడు తెలుగులో కూడా ఒంటరి సినిమా ద్వారా పాపులర్ అయింది. భావన చుట్టూ ఎప్పుడూ పిల్లలు గుమికూడి ఉంటారు. ఓ రోజు ఒక మలయాళీ స్త్రీ తన నాలుగేళ్ల కొడుకుతో భావనను చూడడానికి షూటింగ్ స్పాట్ కు వచ్చేసింది. ఆమె ఏ మాత్రం తడుముకోకుండా నీకో పెళ్లి సంబంధం తెచ్చానని భావనతో అన్నదట. ఎవరంటే తన నాలుగేళ్ల కుమారుడిని చూపించిందట. ఆ విషయాన్ని భావనే మీడియాతో చెప్పింది. టీవీలో భావన కనిపిస్తే చాలు ఆ పిల్లాడు గుడ్లప్పగించి చూస్తాడట. అంతే కాదు, తాను భావనను పెళ్లి చేసుకుంటానని అందరితో చెబుతుంటాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X