భూమిక భర్త రింగ్ బిజెనెస్

దీనికి తోడు భరత్ దయ ఉంటే నిర్మాతలకు,ఫైనాన్సియర్స్ కు కొదవ ఉండదనే ప్రచారం ఇండస్ట్రీలో ఊపందుకుంది. సినీ పరిశ్రమలో వాళ్లే కాక బయిట నుంచి పారిశ్రామికవేత్తలు, రియల్టర్స్, రాజకీయనేతలు ఆయన వద్దకు వస్తూంటారు. పరిస్దితిని బట్టి వారిలో కొందరు నిర్మాతలగా మారుతూంటారు. దానికి తగ్గట్లు గానే ఆయన డౌన్ టౌన్ ఎంటర్టైన్ మెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు. అవకాశాలు ఇప్పించటం, బాడీ షేప్ చక్క దిద్దటం, రింగ్ లు తొడగటం ఆయన నిత్యకృత్యమైపోయిందనేది అంతటా వినిపిస్తున్న టాక్. అయితే భూమిక మాత్రం వీటిన్నటినీ పట్టించుకోకుండా సినిమాల్లో చేసుకుంటూ పోతోంది. కేవలం తన భర్తకు తన పరిచయస్ధులను మాత్రం ఇంట్రడ్యూస్ చేయటం మాత్రమే ఆమె చేస్తున్న పని. అదీ సంగతి.
bhumika bharat tagore diamond business yoga guru anushka ileana namitha భూమిక భరత్ ఠాగూర్ డైమండ్ రింగ్ యోగా గురువు అనూష్క నమిత ఇలియానా


Click it and Unblock the Notifications