మళ్లీ ఇంటర్నెట్ లో భూమిక న్యూడ్ క్లిప్పింగ్స్?
హోమ్లీ పాత్రలకు పేరుపడ్డ భూమిక న్యూడ్ క్లిప్పింగ్స్ అంటూ ఆ మధ్య కొన్ని వీడియోలు ఇంటర్నెట్ లో కనిపించాయి. అయితే భూమిక కల్పించుకుని నిపుణులు ద్వారా వాటిని తీసేయించిందని తర్వాత వినపడింది. అయితే రీసెంట్ గా మళ్ళీ అదే తరహా క్లిప్ లు కనపడటంపై ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మళయాళంలో ఆమె భ్రమరం చేసిన తర్వాత ఈ తరహా క్లిప్ లు దర్శనం ఇవ్వటం ప్రారంభించాయి. మళయాళ సైట్స్ వారే ఆ తరహాలో ఆమె క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు. అయితే కొన్ని మొబైల్ లో కూడా ఇవి దర్శనమివ్వటం...ఇబ్బందికరమే అంటున్నారు. అయితే హీరోయిన్స్ పై మార్పెడ్ రూపంలోనో, మరో రూపంలోనో ఇలాంటివి వీడియోలు రావటం కొత్తేమీ కాదని, అయితే పెళ్లి చేసుకుని సెలక్టెడ్ గా క్యారెక్టర్స్ చేస్తున్న భూమికపై రావటమే విచారమని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం భూమిక తమ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే కలెక్టర్ గారి భార్యలోనూ ప్రకాష్ రాజ్ సరసన చేస్తోంది. మరో ప్రక్క భూమిక త్వరలో యోగా వీడియో రిలీజ్ చేయబోతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











