»   » మరోసారి రెచ్చిపోతున్న రంగసాని!

మరోసారి రెచ్చిపోతున్న రంగసాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాంత్ హీరోగా విమలారామన్ హీరోయిన్ గా నటుడు జీవా దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం 'రంగా ది దొంగ" ఈ చిత్రంలో అప్పట్లో వ్యభిచార గహాన్ని నడుపుతుందంటూ పోలీసులు అరెస్ట్ చేసిన హాట్ సెక్సీ ఆంటీ భువనేశ్వరి కూడా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనుంది. కేసు నుండి రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చిన ఈ ఆంటీ జీవాతో ఉన్న పరిచయం కారణంగా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. రాజకీయాలోనికి చేరి ప్రజా సేవ చేయాలని ఉందంటూ వార్తలు చేసిన భువనేశ్వేరి..మళ్లీ సినిమాలలోనికి ఎందుకు వచ్చిందనుకుంటున్నారా?

ఎవరైనా వాడుకున్నంత సేపు నీవు దేవతవి అంటూ పూజిస్తారు. ఆ పుణ్యకార్యం కాస్త పూర్తి అయిన తర్వాత నీవు అది అంటూ బయటకు నెట్టి వేస్తారు. అందునా ఆ పేరు కలిగిన ఆంటీని ఎవరు మాత్రం ప్రక్కన పెట్టుకుని పూజిస్తారు చెప్పండి అందుకే భువనేశ్వరి బ్రతుకు మళ్లీ సినిమాల లోనికి రాక తప్పలేదు. అయినా ఇక్కడ అంటే సినిమా రీ ఎంట్రీలో కూడా రాజకీయం ఒకటి ఏడ్చింది. ఇక్కడ ఏం రాజకీయం అనుకుంటున్నారా! మన ఆంటీ దర్శకుడు జీవాకు ఒకప్పుడు ఫుల్ కోపరేషన్ ఇచ్చిందట.

చిన్న ఫోన్ కాల్ చేసి నాకు కూడా ఓ అవకాశం ఇవ్వవూ అంటూ అడగగానే నా సినిమాలో ఆ టైపు క్యారెక్ట్ మాత్రమే ఉంది. అన్నాడట దర్శకుడు అంతే అదేమైనా నాకు కొత్త ఏంటీ అని ఓకే చెప్పేసిందట. అంతే ఈ చిత్రంలో భువనేశ్వరిను ఫుల్ గా వాడుకున్నాడట మన దర్శకవిలన్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu