ఇప్పటికింకా ఆమె రేటు గంటకు 30 వేలు!
వ్యభిచారం చేస్తూ రెండో సారి పట్టుబడిన సినీనటి భువనేశ్వరి పోలీసులకు, తమిళ పత్రికలకు వినోద వస్తువులా దొరికింది. సాధారణంగా ఇటువంటి పెటీ కేసుల్లో స్వల్ప జరిమానా వేసి వదిలేస్తారు. కానీ కేసును విస్తృతపరచడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యభిచారం నెట్ వర్క్ లో ఎవరెవరు ఉన్నారోనని విచారిస్తున్నారు. తనకు తొమ్మిదో తరగతి చదివే కొడుకు ఉన్నాడని భువనేశ్వరి వెల్లడించింది.
విటుల వద్ద తాను గంటకు 30 వేల రూపాయలు తీసుకుంటానని అమె పోలీసుల ఎదుట అంగీకరించింది. తన వద్దకు చిన్న కస్టమర్లు వస్తుంటారని, అందువల్ల దొరికిపోయానని ఆమె అంటోంది. గంటకు లక్ష రూపాయలు తీసుకునే సినీ తారలు తనకు తెలుసని, వారి వద్దకు వీఐపి కస్టమర్లు మాత్రమే వెళ్తారు కాబట్టి వారి భాగోతాలు బయటపడవని ఆమె ఆంటోంది. భువనేశ్వరి చెప్పిన "భారీ నటి" నమిత అని తమిళ పత్రికలు రాశాయి. భువనేశ్వరి వెల్లడించిన మరిన్ని పేర్లు ఇవి- అంజు, మంజులా విజయ్ కుమార్, నళిని, షకీలా, శ్రీప్రియ.


Click it and Unblock the Notifications











