భువనేశ్వరి బ్లాక్ మెయిలింగ్
వ్యభిచారం కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్నఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ పేర్లు బయిటపెట్టి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా చాలామంది వ్యభిచారం చేసే సినిమావాళ్ళు తనకు తెలుసు అని వాళ్ళ పేర్లు తన రాయబోయే ఆత్మకథలో చెపుతాను అంటోంది. ఇలా తెలివిగా చీకట్లోకి విసిరిన రాయి చాలా మందికే తగిలిందని సమాచారం. దాంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు డబ్బు ఇస్తామని నోరు విప్పద్దని రాయబారాలు చేస్తున్నారుట. పలకరించటానికి వెళ్లినట్లుగా ఆమె తరుపు వాళ్లను కలుసుకుని ఈ ప్రపోజల్స్ పెడుతున్నారుట. దాంతో ఈ బ్లాక్ మెయిలింగ్ బిజెనెస్ బాగుందని చెన్నై వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అదీ సంగతి.
భువనేశ్వరి నమిత చెన్నై వ్యభిచారం అరెస్టు నళిని సీత హీరోయిన్స్ బ్యాక్ మెయిలింగ్ ఆత్మకథ bhuvaneswari namitha nalini sita blackmailing brothal arrest autobiography


Click it and Unblock the Notifications