For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
భువనేశ్వరి బ్లాక్ మెయిలింగ్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
వ్యభిచారం కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్నఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ పేర్లు బయిటపెట్టి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా చాలామంది వ్యభిచారం చేసే సినిమావాళ్ళు తనకు తెలుసు అని వాళ్ళ పేర్లు తన రాయబోయే ఆత్మకథలో చెపుతాను అంటోంది. ఇలా తెలివిగా చీకట్లోకి విసిరిన రాయి చాలా మందికే తగిలిందని సమాచారం. దాంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు డబ్బు ఇస్తామని నోరు విప్పద్దని రాయబారాలు చేస్తున్నారుట. పలకరించటానికి వెళ్లినట్లుగా ఆమె తరుపు వాళ్లను కలుసుకుని ఈ ప్రపోజల్స్ పెడుతున్నారుట. దాంతో ఈ బ్లాక్ మెయిలింగ్ బిజెనెస్ బాగుందని చెన్నై వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. అదీ సంగతి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: భువనేశ్వరి నమిత చెన్నై వ్యభిచారం అరెస్టు నళిని సీత హీరోయిన్స్ బ్యాక్ మెయిలింగ్ ఆత్మకథ bhuvaneswari namitha nalini sita blackmailing brothal arrest autobiography
Story first published: Monday, October 12, 2009, 19:37 [IST]
Other articles published on Oct 12, 2009