‘అమితాబ్’వంశ ప్రతిష్టను మంటగలుపుతోన్న ఐశ్వర్య శృంగారం...?
అమితా బచ్చన్ కుటుంబ పరువు మంట కలిపే సమయం ఆసన్నమయ్యిందని బాలీవుడ్ లో ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు చర్చించుకుంటున్నారు. ఐశ్వర్య రాయ్ వలన ఇంటి పోరు కూడా మొదలయ్యింది. ఐశ్వర్య న్యూడ్ గా నటిస్తుందనే వార్తను 'బిగ్ బి" జీర్ణించుకోలేక పోతున్నాడు. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'హీరోయిన్" చిత్రంలో ఐశ్వర్య రాయ్ న్యూడ్ గా నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిన విషయమే. ఐశ్వర్య ఇలా న్యూడ్ గా నటించడాన్ని 'బిగ్ బి"తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో తీవ్ర అభ్యంతరాన్ని తెలిపాడని తెలుస్తుంది.
తండ్రీ, కొడుకుల మధ్య చిన్న సైజు యుద్దంలాంటిదే జరిగిందని కూడా పుకార్లు. అమితాబ్ బచ్చన్ తండ్రి మంచి రచయిత. ఆ రోజుల్లో నెహ్రూ ఫ్యామిలీతో దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి అమితాబ్ భార్య జయాబచ్చన్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్న వ్యక్తి. ఇటువంటి మంచి ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన ఐశ్వర్య 'న్యూడ్"గా చేయటానికి వీల్లేదని అమితాబ్ పట్టుపట్టినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో అమితాబ్ కొడుకు అభిషేక్ కు కూడా వార్నింగ్ ఇచ్చినట్లు బాలీవుడ్ లో వార్తలు.


Click it and Unblock the Notifications











