నెవర్ బిఫోర్ అనేలా RRR బిగ్గెస్ట్ సెట్.. ఎంత ఖర్చయ్యిందో తెలుసా?

రామ్ చరణ్ అల్లురి సీతారామరాజుగా ఎలా ఉంటాడో ఇప్పటికే ఒక టీజర్ ద్వారా చూసిన ఆడియెన్స్.. కొమరం భీమ్ గా తారక్ ఎలా ఉంటాడా అని మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమస్య లేకపోయి ఉంటే ఈపాటికే ఎన్టీఆర్ లుక్ ని చూసి ఉండేవాళ్ళం. అయితే ఇన్నాళ్లు వెయిట్ చేయించినందుకు గాను అభిమానును నీరాశపరచకుండా మంచి కంటెంట్ తో కిక్కివ్వాలని రాజమౌళి ట్రై చేస్తున్నాడు.

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ విషయానికి వస్తే.. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసిన జక్కన్న మిగతా షూటింగ్ ని కూడా ఒక బిగ్గెస్ట్ సెట్ లోనే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం లాక్ డౌన్ కి ముందే 20కోట్ల రూపాయలతో నెవర్ బిఫోర్ అనేలా భారీ సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గండికోట విలేజ్ పరిసరాల్లో నిర్మించిన ఆ సెట్ సినిమాలో చాలా కీలకం కానుందట.

Biggest set work for rrr movie never before manner

ఇప్పటివరకు రాజమౌళి తన కెరీర్ లో ఏ సినిమాకు ఆలోచించని విధంగా ఆ సెట్ కోసం ఆలోచించాడట. మొత్తానికి లాక్ డౌన్ ఎండ్ అవ్వడంతో వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. ఇక షూటింగ్ పార్ట్ పూర్తయిన తరువాత ఎక్కువ సమయం ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టనున్నారు. ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి.దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X