Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియమణి లవ్ స్టోరీలో బికినీ ట్విస్ట్!?
ప్రియమణి గత కొంతకాలంగా మళయాళ హీరో పృధ్వీరాజ్ తో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆ ప్రేమకు ఫుల్ స్టాఫ్ పడినట్లు సమాచారం. రోజూ గంటలు తరబడి సెల్ దించకుండా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ ఫోన్ లు సైతం తనతో ఉండే మేకప్ అసెస్టెంట్ నే చూడమంటోందని తెలుస్తోంది. ద్రోణ చిత్రంలో బికినీ వేసే విషయంలోనే ఇద్దరికీ విభేదాలు వచ్చినట్లు సమాచారం. అతను చనువు తీసుకుని ఆ సినిమా చేయవద్దని వత్తిడి తెచ్చాడని దానికామె తన ప్రొఫిషినల్ విషయాల్లో కలగచేసుకోవద్దని తీవ్రంగా చెప్పటంతో మాటలు పోయాయని వినికిడి. ఏదో తన తల్లి, పృధ్వీరాజ్ తల్లి క్లాస్ మేట్స్ అవ్వటం వల్లే తమ మధ్య రిలేషన్ బలపడిందని చెప్పే ప్రియమణి అతనికి పచ్చి అందని అంటున్నారు.
ఇక ప్రియమణి మరో ప్రక్క తరుణ్ తో డేటింగ్ చేస్తోందన్న వార్త కూడా వారి అనుబంధాన్ని దెబ్బతీసిందని అందుకే అనుమానంతో కలిసి ప్రయాణం చేయలేమని విడిపోయారని చెప్పుకుంటున్నారు. అందులోనూ ప్రియమణి కెరీర్ కూడా ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. ఆమె చేతిలో కేవలం ప్రవరాఖ్యుడు అనే చిత్రం మాత్రమే ఉంది. ఇక ప్రియమణి ఈ తరుణంలో పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ మేరకు ఆమె తల్లితండ్రులు సంభందాలు వెతుకుతున్నారని తెలుస్తోంది. అందులోనూ శ్రీదేవి, మీనా వరసగా పెళ్ళి చేసుకోవటం ఎఫెక్ట్ కూడా ప్రియమణిపై పడిందని అంటున్నారు.