twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా దగ్గుబాటితో బిపాసా హాట్ లవ్ మేకింగ్

    By Pratap
    |

    బెంగాల్ బాంబ్ షెల్ బిపాసా బసు హైదరాబాద్ సెన్సేషన్ రాణా దగ్గుబాటిలో స్మోకింగ్ హాట్ లవ్ మేకింగ్ సీన్ ను పండించిందట. రోహన్ సిప్పీ సినిమా దమ్ మారో దమ్ లో రాణా దగ్గుబాటితో బిపాసా శృంగారాన్ని పండించిందని అంటున్నారు. ఈ సినిమా గోవాలోని డ్రగ్ వరల్డ్ పై ఆధారపడి నిర్మితమవుతోంది. అభిషేక్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే అతను టఫ్ పోలీసాఫీసరు పాత్రకే పరిమితమవుతున్నాడు. బిపాసాతో మాత్రం రోమాన్స్ నడిపేది రాణా దగ్గుబాటియేనని అంటున్నారు. వారిద్దరి జంట పాసినేట్ గా, చాలా ఇంటిమేట్ కనిపిస్తారని అంటున్నారు.

    బాలీవుడ్ లో చాలా మంది యాక్టర్లే ఉన్నప్పటికీ రాణానే ఆ పాత్రకు ఎంపిక చేయడానికి కారణం ఉందట. అతనిలో సెక్సువల్ మాగ్నటిజం, స్టడ్ క్వాలిటీ చూసి అతన్ని ఎంపిక చేశారని అంటున్నారు. అయితే, ఆ వార్తలపై బిపాసా మాత్రం రుసరుసలాడుతోంది. చిత్రం చూడకుండా సూపర్ - హాట్ గా ఉందని ఎలా చెప్తారంటూ ఆమె అంటోంది. ఈ కాలంలోని అన్ని సినిమాల్లో లాగానే ఆ సీన్ ఉందని అంటోంది. అయితే ఇంటరెస్టింగ్ పాయింట్ ఏమంటే రాణా, తాను కొత్త జంట అని చెబుతోంది.

    కొసమెరుపు ఏమంటే - దశాబ్దం క్రితం బిపాసా నటించిన ఓ యాడ్ లోని దృశ్యం ఇప్పుడు యూట్యూబ్ లో దర్శనమిస్తోంది. అర్థనగ్నంగా కనిపించే ఆ చిత్రాన్ని ఎవరో యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఈ దృశ్యంలో బిపాసా కుడి వక్షోజం నిక్కబొడుచుకుని సెక్సీగా కనిపిస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X