పడుకోమంటారంటూ..హీరోయిన్

అయినా రెండు చేతులు కలిసినప్పుడే టప్పట్లు..అలాగే ఇద్దరులో అటువంటి ఆలోచన ఉన్నప్పుడే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఆమె అంటోంది. మన వైపు నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చినప్పుడే నిర్మాతలు అయినా హీరోలు అయినా ఒక అడుగు ముందుకేసి ప్రక్క పంచుకోమని అడుగుతారని చెప్తోంది. అంతేగాక కాస్టింగ్ కోచ్ వ్యవహారం అన్నది కన్నడ పరిశ్రమకు సంభందించినదే కాదని అన్ని సినిమా పరిశ్రమల్లో నూ పాతుకుపోయిందేనంటూ విస్లేషించింది.
అంతేగాక నటన అనేది కూడా ఓ వృత్తిగా భావించి గౌరవంగా భావిస్తే ఇలాంటివి రావని చెప్తోంది. ఇక సెక్స్ వల్ ఆరోపణలు అనేవి ప్రతీ వృత్తిలో ఉన్నవేనని,నలుగురు కలిసి పనిచేసే చోట ఇలాంటివి కామెన్ అని చెప్తోంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి కాని వేరే వారిని విమర్శించటం తగదని,అన్నం పెట్టే పరిశ్రమపై ఇట్లాంటి కామెంట్స్ అనవసరం అంటోంది.అయినా ఇది గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ ఇలాంటివి సహజం అంటూ ముగించింది.


Click it and Unblock the Notifications











