»   »  మరో నటితో సెక్స్: భార్యకు దొరికిపోయిన బాలీవుడ్ స్టార్

మరో నటితో సెక్స్: భార్యకు దొరికిపోయిన బాలీవుడ్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సీనీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు తన సహ నటితో సెక్స్ చేస్తూ అడ్డంగా తన భార్యకే దొరికిపోయినట్లు బాలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఔట్ డోర్ షూటింగుకు వెళ్లిన సదరు నటుడు తన సహనటితో కలిసి తన వ్యానిటీ వ్యాన్లో రాసలీలలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.

భర్తకు సడెన్ సర్ ప్రైజ్ ఇద్దామని షూటింగ్ జరుగుతున్న హిల్ స్టేషన్ ప్రాంతానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఆమె నేరుగా వ్యానిటీ వ్యాన్లోకి వెళ్లింది. తన భర్త మరో మహిళతో సెక్స్ చేస్తున్న దృశ్యం చూసి షాకైందని సమాచారం. సదరు నటుడు బాలీవుడ్ సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాలతో కూడా పాపురల్.

Bollywood star wife catches husband and co-star having sex

సదరు నటి ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రచార కార్యక్రమాల్లో నటించింది. భార్యకు దొరికి పోయిన సమయంలో సదరు నటుడితో పాటు, సహ నటి మాటల్లో చెప్పడానికి వీలులేని పొజిషన్లో ఉన్నారని అంటున్నారు. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. ఈ సంఘటనతో సదరు సదరు నటుడి భార్య విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇండస్ట్రీ జనాలకి తెలిసినా.....ఎవరూ బయటకు చెప్పడం లేదు. సదరు నటుడి భార్య కూడా ఈ విషయం బయటకు చెప్పడానికి, రచ్చ చేయడానికి ఇష్టపడటం లేదు. దీంతో ప్రస్తుతం సదరు నటుడు, నటి పేరు అఫీషియల్ గా బయటకు రావడం లేదు.

English summary
The Bollywood actor is well known in both television and movies industry was busy shooting for his upcoming movie in a hill station with his co-star who is well known for endorsing fairness cream; according to the sources the wife walked in on them having sex in his vanity van and created a havoc upon finding them in such compromising position.
Please Wait while comments are loading...