శృంగార తారతో సీనియర్ పొలిటిషియన్ ఫోన్‌కాల్ లీక్.. వయసుతో పనేముంది? ఎప్పుడు కలుద్దాం అంటూ..
రాజకీయ నేతలకు, సినీ తారలకు మధ్య సంబంధాలు అవినాభావమే అనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమా తారలకు, పొలిటిషియన్లకు ఎప్పటి నుంచో రిలేషన్స్ ఉండటం ఎప్పడూ వినబడుతుంటూనే ఉంటాయి. అయితే వాటిని ఖండించనక్కర్లేనంతగా రూమర్లు మీడియాలోను సోషల్ మీడియాలోను వినిపిస్తుంటాయి. అయితే తాజాగా గతంలో కేంద్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పిన ఓ బడా నేతకు, బాలీవుడ్‌లో శృంగారతారగా పేరున్న ఓ నటికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్‌గా భావిస్తున్న ఓ ఫైల్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఆడియో టేప్‌లోని ఇద్దరి మాటలు మాత్రం అందర్నీ ముక్కున వేలేసుకొన్న విధంగా ఉన్నాయి. లీకైన ఆడియో టేప్‌లో వారు ఏం మాట్లాడుకొన్నారనే వివరాల్లోకి వెళితే..
కేంద్ర సంకీర్ణ రాజకీయాలు జోరుగా సాగుతున్న సమయంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపుతోపాటు అన్నీ పార్టీలను ఏకం చేసే సత్తా ఉన్న నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకొన్నాడు. లక్నో కేంద్రంగా తన రాజకీయ ఉనికి చాటుకొంటూ ఢిల్లీ రాజకీయాలను తన కనుసైగలతో శాసించాడు. ప్రభుత్వాల ఏర్పాటులో, పారిశ్రామిక వేత్తలను లాబీయింగ్ ద్వారా మచ్చిక చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అనే పేరు ఉంది.

ఆడియో టేప్‌లో జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే.. హాయ్.. హౌ ఆర్ యూ? అని ఆడ గొంతు అంటే.. ఐయామ్ ఫైన్ అంటూ మగ గొంత సమాధానం ఇచ్చింది. మీతో మాట్లాడి చాలా రోజులు అయింది.. ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు అంటూ కుశల ప్రశ్నలు వేసింది. దాంతో అవును అంటూ అతడు జవాబిచ్చాడు. అయితే మీరు చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నారు అనుకొంటా అని ఆమె అంటే.. ఎవరు? బిప్ అంటూ సమాధానం ఇచ్చాడు. అవతలి నుంచి తన పేరు చెప్పుకొని పరిచయం చేసుకొన్నది. ఆ తర్వాత అవార్డు ఫంక్షన్‌లో రెండుసార్లు చూశాను అంటూ చెప్పింది.
అలా వారి మధ్య సంభాషణ జరుగుతుండగా.. ఎలా ఉన్నారు చెప్పండి.. మీరు ఎప్పుడు కలుస్తున్నారు? అంటూ అడిగింది. కలిసేది ఎక్కడ చెప్పు.. టైమ్ వీలుపడటం లేదు. చాలా బిజీగా ఉన్నాను అంటూ అతను సమాధానం ఇచ్చాడు. బిజీగా ఉన్నారా? అని అడిగితే.. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అతడు అంటే.. పరిస్థితి బాగా లేదా? అంటూ ఆమె ప్రశ్నించింది. దాంతో టైమ్ లేదు. కానీ సమయం తీసుకొంటాను అని అతడు అంటే.. ఒకే స్వీటీ అంటూ ఆమె జవాబిచ్చింది. దాంతో వేరి నైస్.. నన్ను గుర్తుపెట్టుకొని కాల్ చేసినందుకు అని అన్నాడు. దాంతో నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకొనే ఉంటాను అని ఆమె సమాధానం చెప్పింది.
సినీ నటిగా భావిస్తున్న మహిళతో ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడు పురాతన శిలాజంలా ఉన్నాను అంటే.. వయసుతో పట్టించుకొనేది ఏముంది? ఏజ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? అని ఆమె అడిగితే.. అవును.. ఎప్పుడైతే కాళ్ల మధ్య వ్యవహారం ఉంటుందో.. అప్పుడు పట్టించుకోవాల్సిందే అని అతను అంటే.. ఆమె పడిపడి నవ్వింది. అయితే నాకు ఎప్పుడు టైమ్ కేటాయిస్తున్నావు. నిన్ను కలిసి ఒక నెల అవుతుంది అని ఆమె అంటే.. తప్పకుండా టైమ్ తీసుకొంటాను. మళ్లీ కలుద్దాం. టేక్ కేర్.. అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది. అయితే ఈ ఆడియో టేప్ ప్రస్తుతం విస్త్రృతంగా ప్రచారంలో అవుతున్నది.


Click it and Unblock the Notifications











