అథిరదమహారధులు మద్య స్టార్ హీరోయిన్ కి ఐ లవ్ యు చెప్పిన బ్రహ్మీ....
ఆదివారం జరిగిన సౌత్ స్కోప్ అవార్డ్ ఫంక్షన్ లో శ్రియ యాంకర్ గా వ్యవహరించింది. బెస్ట్ కమెడియన్ అవార్డుని బ్రహ్మానందానికి ఇస్తున్న సమయంలో ఆయన్నివేదిక మీదకు ఆహ్వానించి..తన గురించి నాలుగు మంచి మాటలు చెప్పమని కోరింది శ్రియ. వెంటనే బ్రహ్మానందం..శ్రియ మంచి నటి, మంచి అమ్మాయి, హార్డ్ వర్కర్ అంటూ కామెడీగా పొగిడాడు. ఇంకా ఏమైనా చెప్పండి అంటూ శ్రియ వయ్యారాలు వలకబోస్తూ అడిగితే...'ఐ లవ్ యూ" అని చెప్పాడు బ్రహ్మానందం. దాంతో ఆ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమ్రోగింది. అయితే శ్రియకు మాత్రం గుబులుపుటుంది.
శ్రియ బ్రహ్మానందం సౌత్ స్కోప్ అవార్డ్స్ అల్లు శిరీష్ అల్లు అరవింద్ చిరంజీవి శ్రీదేవి shriya brahmanandam south scope awards allu sirish allu aravind chiranjeevi sridevi


Click it and Unblock the Notifications