తెరవెనుక బ్రహ్మీ రాసలీలలు బయటపెట్టిన డ్రైవర్..?

By Sindhu

ఈమధ్య డాక్టర్‌ బ్రహ్మానందంగా పిలవబడే బ్రహ్మానందం గురించి మీడియాఎక్కువగా దాడి చేస్తుంది. ఆయన చేష్టలు శృతిమించాయని అందుకే ఇలా జరుగుతుందని ఇండస్ట్రీ భావిస్తోంది. తనపై కుట్ర జరుగుతుందని ఇదంతా కావాలని చేస్తున్నారని ఆయన అంటున్నా... ఆయన అసలురంగు మాత్రం శాడిజమే... అది ఆయనకు జోక్‌గా ఉండవచ్చని టాలీవుడ్ లో కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

బ్రహ్మానందం తన నటనతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆనంద డోలికల్లో తేలియాడిస్తున్న హాస్య నటుడు. అది వెండి తెరమీద. కానీ వెండి తెరమీద కంటే బయట బ్రహ్మానందం చాలా పెద్ద శాడిస్ట్ అని తన సహానటులను ముప్పు తిప్పులు పెడుతుండాడని అంటుంటారు. ఇలాంటి వార్తలు ఇటీవల కాలంలో బ్రహ్మానందం మీద చాలానే వచ్చాయి.

అయితే తెర మీద కామెడీ చేసే బ్రహ్మానందంలో చాలా కోణాలు ఉన్నాయి. షూటింగ్ కి టైమ్ కి రాకుండా దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెడతాడని చాలా మంది దర్శకనిర్మాతలు ఇంతక ముందే ఒక్కసారి ప్రస్థావన వచ్చింది. అలాగే తన తోటి నటీనటుల గురించి సెటైర్లు వేస్తూ ఉంటాడని చెప్పుకుంటుంటారు. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించి ఓ సీక్రెట్ ని అతని డ్రైవర్ బయట పెట్టాడని సమాచారం.

బ్రహ్మానందం ఓ లేడీ ఆర్టిస్ట్ ఇంటికి రాత్రులు డిన్నర్ కి వెళుతాడని, బయట ఈ డ్రైవర్ గంటలు గంటలు వెయిట్ చేయవలసి వస్తోంది అతని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడని గుసగుసలు. మరీ ఆ లేడీ ఆర్టిస్ట్ ఎవరై ఉంటారంటే...ఆమె చాలా సినిమాలల్లోబ్రహ్మితో కలిసి పనిచేసిందని బోగట్టా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X