జెఫ్ఫా...కు డేట్ ఫిక్సయిందా?

By Bojja Kumar

బ్ర‌హ్మానందం ఈ పేరు విన‌గానే నవ్వుల జ‌ల్లులు తెలుగు సినీ వినీలాకాశంలో విహ‌రిస్తాయి. తెర‌పై బ్ర‌హ్మానందం క‌నిపించ‌గానే ప్రేక్ష‌కుల ముఖాల‌లో చిరున‌వ్వు తాండ‌విస్తుంది. అత‌ను సినిమాలో క‌నిపిస్తేచాలు ఆ సినిమా మినిమం గ్యారంటీ అనుకునే వాళ్ళూ లేక‌పోలేరు. ఈ న‌వ్వుల రారాజు ప్ర‌ధాన పాత్ర‌లో రాబోతున్న చిత్రం ' జెఫ్ఫా' .

చిత్రంలో బ్ర‌హ్మానందం టెర్రరిస్టు జఫ్ఫార్ ఖాన్ గా నటించ‌బోతున్నారు. ఈ చిత్రానికి వెన్నెల కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిషోర్ క‌మీడియ‌న్‌గా వెన్నెల, బిందాస్, నూక‌య్యా, పిల్ల‌జ‌మిందార్ చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న వెన్నెల 1/2 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా నేడు బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్రగా జ‌ఫ్పా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జెఫ్ఫా ఫ‌స్ట్ చిత్రం ఆగస్టులో ప్రేక్షకులు ముందుకుతెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రమేష్ వర్మ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లకి అమోఘమైన స్పందన లభిస్తోంది, బ్రహ్మానందం అభిమానులు మరియు సినీ ప్రేమికుల ద్వారా ఈ ట్రైలర్ ఇంటర్నెట్లో చాలా వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. సినిమా ఎలాంటి ఫలాతాలను సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X