'బిజినెస్ మ్యాన్'హైలెట్ డైలాగ్స్ వరసగా
మహేష్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ది బిజినెస్ మ్యాన్. ది బిజినెస్ మ్యాన్ లో హెలట్ డైలాగులు ఏమిటంటే....
“నాతో డీల్ లు ఉన్నప్పుడు లెప్ట్ రైట్ కాదురా చూసుకోవాల్సింది..చేతిలో గన్ ఉందో లేదో చూసుకోవాలి"
'యుద్దం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు'
"నా గన్ కి లైసెన్స్ ఉంది..నీ ప్రాణానికి లైసెన్స్ లేదు"
"ఎవ్వరు యేకీభవించినా,లేకపోయినా నాకు నచ్చింది అంతే..."
“ముందు మనీ గురించి మాట్లాడుతూ..తర్వాత డీల్ గురించి మాట్లాడుతా.."
“నేను కొడితే ఎలా ఉంటదో ఆళ్లూ ఈళ్లూ చెప్పటమే కాని నాకు తెలియదు"
“...ఎవడ్రా నా బిజినెస్ స్టైల్ గురించి మాట్లాడే మగాడు ...నా బిజినెస్ స్టైల్ అంతే..."
“యే మేరా స్టైల్ హై..యే మేరా దందా హై"
“విజిటింగ్ కార్డ్ ఇవ్వడానికి నేను చేసేది కార్పోరేట్ జాబ్ కాదు రా...కావాలంటే చెప్పు,రెండు బుల్లెట్లేసి బాడీకి ఇస్తా..ఉంచుకో.."
"ఇలా రౌండప్ చేసి కన్ఫూజ్ చెయ్యద్దు...ఎందుకంటే కన్ఫూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను.."
"పగ బాధని,ఓర్చుకునే శక్తిని ఇస్తుంది..'
'చంపడం నా వృత్తి ధర్మ, నేను ధర్మాన్ని తప్పను'…
'ప్రాణం పోయేది మనిషికే,ఆలోచనకు కాదు'


Click it and Unblock the Notifications











