‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఆడియో డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.....బాగా ఇంప్రెస్ అయిన పాప్ గాయకుడు బాబా సెహగల్ 'పవర్ సాంగ్' కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ యొక్క తత్వాన్ని 'పవనిజం' అంటూ ఆరాదిస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపే విధంగా ఈ సాంగ్ ఉండనుంది. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న 'పవర్ సాంగు'ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











