తారకరత్నపై బాబుకి ఎందుకు..

చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ పంక్షన్ కు చంద్రబాబు కావాలనే రాలేదని అంతా అంటున్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణకు మొదటి నుంచీ దగ్గుబాటి దంపతులతో మంచి సంభంధాలుండటం, పంక్షన్ లో వారికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందనే అనుమానమే బాబుని ఆ పంక్షన్ వైపుకి వెళ్ళకుండా చేసిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇదే కార్యక్రమానికి దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. చంద్రబాబు అనుమానించినట్లుగానే అక్కడ వీరికి ప్రాధాన్యత ఏర్పడింది.


Click it and Unblock the Notifications











