దేవిశ్రీ ని ఒప్పించిన ఛార్మి

అయితే తొలి సారిగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలసి పనిచేయబోతున్నారు. 'యమగోల మళ్ళీ మొదలైంది' నిర్మాత రాజశేఖర్ నిర్మిచతలపెట్టిన చిత్రంలో ఈ కాంబినేషన్ కలవబోతోంది. పవన్ అనే కొత్త దర్శకుడు డైరక్షన్ చేయనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాకి మొదట దేవీ ఒప్పుకోకపోయినా ఛార్మి ఒక్క ఫోన్ కాల్ తో ఒప్పించిదని ఫిల్మ్ నగర్ సమాచారం. ఎవరికి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పితేనే పనులవుతాయనేది దీని సారాంశం.


Click it and Unblock the Notifications











