»   » కాజల్ బాటలో..చార్మి టాప్‌లెస్ ఫోజులు!

కాజల్ బాటలో..చార్మి టాప్‌లెస్ ఫోజులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ సర్క్చూట్‌లో తమ ఇమేజ్ పెంచుకోవడానికి, తాము టాప్‌లెస్‌గా నటించేందుకు కూడా సిద్ధమే అనే సందేశాన్ని దర్శకనిర్మాతలకు చేరవేయడానికి, అభిమానుల్లో తమ క్రేజ్ తగ్గకుండా ఉండటానికి పలువురు హీరోయిన్లు ఇటీవల ఓ కొత్త రూటును ఎంచుకున్నారు. కొందరేమో బరితెగించి నగ్నంగా మ్యాగజైన్లకు ఫోజులిస్తుంటే...మరికొందరు మరీ అంతకాక పోయి టాప్‌లెస్‌గా దర్శనం ఇస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే లిమిట్‌లో ఉంటూ కురచ దుస్తువులతో సరి పెట్టుకుంటున్నారు.

ఇదే దారిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్...బాలీవుడ్ బాట పట్టి టాప్ లెస్ గా మ్యాగజైన్ ఫోజులిచ్చింది. కాజల్ దూకుడు తనాన్ని చూసి చాలా మంది సౌత్ హీరోయిన్లు కుళ్లుకున్నారు కూడా. కాజల్ కంటే ముందే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చార్మి ఇప్పటి వరకు బాలీవుడ్ లో హీరోయిన్ అవకాశం దక్కించుకోలేక పోయింది. దీనికి కారణం తన గ్లామర్ డోసు పెంచక పోవడమే అని బావిస్తున్న ఛార్మి...కాజల్ బాటలో 'టాప్" తీసేందుకు సిద్ధం అవుతోందని సమాచారం. ఇప్పటికే ఆమె పర్సనల్ మేనేజర్ పలు ఫేమస్ మ్యాగజైన్లను సంప్రదిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

English summary
Charmi to do a bold photo shoot for some magazine. Her PR manager is already on this mission and if everything goes well, we would see Charmi in her hottest ever look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu