పవన్ కళ్యాణ్ తో రెచ్చిపోవడానికి రెడీ అవుతోన్న హాట్ హీరోయిన్..!?
'మహా..మహా.."అంటూ 'మంత్ర"లో రేపిన వేడి సెగలను ఇప్పుడు 'ఐస్..ఐస్.."అంటూ 'మంగళ"లో చల్లారుస్తున్న ఛార్మీకి 'రగడ"లో నాగార్జున పాటతో మంచి గిరాకీలు వచ్చి పడుతున్నాయి. ఒక పక్క హీరోయిన్ వేషాలకి ట్రై చేస్తూనే మరో వైపు ఐటం సాంగ్స్ లో రెచ్చిపోవటానికి రంగం సిద్దం చేసుకుంటోంది. కత్తిలాంటి ఫిజిక్ అంటూ నాగార్జున ఇచ్చిన కాంప్టిమెంట్స్ ఛార్మీలో ధైర్యాన్ని నింపాయి కాబోలు ఏకంగా పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్"లో ఐటంసాంగ్ కోసం లాబియింగ్ మొదలు పెట్టింది. హిందీలో దబాంగ్"లో 'మున్నిబద్నాం" పాటకు దేవిశ్రీ ప్రసాద్ తెలుగు ట్యూన్ కడుతుంటే మలైకా అరోరాగా స్టెప్పుల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఛార్మీ పవన్ కళ్యాణ్ని పడగొట్టే పనిలో ఉంది. పవన్ సరసన నర్తించే అవకాశం దొరికితే అదృష్టం తలుపులు తీసినట్టేనని ఛార్మీ అప్పుడే పాత ప్రియుడు దేవీకి బ్రోకర్ పనులు అప్పగించేసిందట.
పవన్ కళ్యాణ్ చార్మి గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ లవ్లీ pawan kalyan charmi gabbar singh harish shankar devisri prasad lovely


Click it and Unblock the Notifications