ఛార్మి..తొలి ప్రేమలేఖ-తొలి ముద్దు

పంజాబీ అయిన ఆమె ఓ సీనియర్ పంజాబీ కుర్రాడితో ప్రేమలో పడిందిట. అతన్ని ఎక్రాక్ట్ చేయటానికి ఆమె అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసిందిట.అయినా అతను పట్టించుకోకపోవటంతో ఓ రోజు ధైర్యం చేసి అతని ముందు తన లవ్ ప్రపోజల్ పెట్టిందిట.అయితే అతను దాన్ని చైల్డిష్ నేచర్ గా కొట్టిపాడేసాడుట. తర్వాత కొద్ది రోజుల పాటు ఎవరితో మాట్లాడబుద్దేయలేదట. మరి అందరూ అంటున్నట్లు కృష్ణవంశీ ఇప్పటి ప్రేమికుడా అని అడిగితే ...ఇదే గ్యాసిప్ ని చాలా రోజులుగా చూస్తున్నాను.
ఆయన నాకు సినీ పరిశ్రమలో ఒ మార్గదర్శకుడు మాత్రమే. నేనేదో రమ్య కృష్ణకి ఆయనకి మధ్య అడ్డంగా ఉన్నానంటూ అడ్డమైన చెత్త రాతలూ రాస్తున్నారు అంటూ ఫైర్ అయిందిట. సర్లే ...సర్లే ...సారీ...తొలి ముద్దు విషయం చెప్పుఅంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ అది ఎప్పుడంటే ...నేను చంటిపిల్లగా ఉన్నప్పుడు అంటూ కహానీ ప్రారంభించిందిట.


Click it and Unblock the Notifications











