ఛార్మికి ఎన్టీఆర్ లిప్ కిస్?

ఇప్పటికే ఛార్మి నటించి విడుదల కానున్న సిక్సీన్ డేస్ సినిమాలో ఆమె హాట్ కిస్ సంచలనం రేపి బిజెనెస్ కి బాగా ఉపయోగపడిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రాని అనుకున్నారు. అయితే ఆమెకన్నా ఛార్మీనే సెక్సీగా ఉంటుందని యూనిట్ సభ్యులంతా భావించటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దాంతో ఛార్మి భలే దొంగలు తర్వాత మరో సారి ప్రత్యేక పాటలో కనిపించటంతో అందరిలో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెరుగుతోంది. గతంలోను వినాయిక్ డైరక్ట్ చేసిన లక్ష్మి సినిమాలోనూ ఛార్మి నటించింది. ఏదైమైనా ఈ న్యూస్ నిజమైతే మరోసారి ఛార్మి,ఎన్టీఆర్ లు వార్తల్లో నిలుస్తారనటంలో సందేహం లేదు.
movies telugu sherlyn chopra charmy rakhi ntr vv vinayak bollywood రాఖీ ఎన్టీఆర్ ఛార్మి షెర్లిన్ చోప్రా


Click it and Unblock the Notifications